Anandayya మందు బుక్ చేసుకోవాల్సిన వెబ్ సైట్ | Cowin App పై సుప్రీం కీలక వ్యాఖ్యలు || Oneindia Telugu

2021-06-03 9,044

Etela Rajender all set to join bjp | Supreme court comments on Cowin app | Anandayya medicine will be available in online too
#Anandayya
#Supremecourt
#SonuSood
#Telangana
#EtelaRajender

ఆనందయ్య నాటు మందును ఆన్‌లైన్ ద్వారా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం www.childeal.in అనే వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మందు కావాలనుకునేవారు ఈ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కస్టమర్ల చిరునామాకు కొరియర్ ద్వారా మందును డెలివరీ చేస్తారు. ఆన్‌లైన్ ద్వారా మందును అందుబాటులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో.... ప్రజలెవరూ కృష్ణపట్నం రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 7 నుంచి ఆనందయ్య మందు అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు.